Monday, April 26, 2010

'ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ఫౌండేషన్ ' తెలుగు సాహిత్య పురస్కారం - 2010.



'ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ఫౌండేషన్ ' తెలుగు సాహిత్య పురస్కారం - 2010. నిరంతర రచనాగ్రేసరుడు. కథకుడు,నవలాకారుడు.నాటక నటుడు. ఆదర్శ అధ్యాపకుడు.శతాధిక గ్రంధకర్త శ్రీ ఎం.డి.సౌజన్య (నఫీజుద్దీన్) గారికి 2010 వత్సరానికి శతవత్స కథాపురస్కారం 26-04-2010 నాడు అతిరథుల,ఆత్మీయుల,కుటుంబ సభ్యుల సమక్షమున,తెనాలిలో అందించింది. ఇది 'ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ఫౌండేషన్ ' వారి ప్రారంభ పురస్కారం.

చిత్రాలు ఈ లింక్ లో చూడవచ్చు : http://picasaweb.google.co.in/lh/sredir?uname=harshaforu&target=ALBUM&id=5464539675265926849&authkey=Gv1sRgCJ_N45iK3dndQQ&feat=email